Uncategorized

CP Mahesh Bhagwat Says Sorry to Auto Driver's Union | Pharmacy Student Kidnap Case | Ntv



Look ahead to all newest Coronavirus stay updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and everywhere in the world. Keep tuned for all LIVE …

43 thoughts on “CP Mahesh Bhagwat Says Sorry to Auto Driver's Union | Pharmacy Student Kidnap Case | Ntv

  1. Case investigation lo 100’s of ppl ni investigate chestaru police. Media should ask police and Report.
    Arrest with in investigation should not be considered guilty till police in there scientific investigation confirms.
    Inka only continue using CCTv HD velaithe, inka manchi cameras pettandi anni central command centre building and respective commisiionarates lo oka building pettandi vati kosam.
    CCC building ki link ayi anni commisionarate cctv cameras of state vundali.

  2. Antha me ishtmenanuvaya ha edaina unte mundu telusukondi auto drivers ante ela kanapaduthunnaru meeku auto anagane em alochincharu kada meeru pakka undi matter anukuntaru apichhakuntla Danni ite vadalakandi

  3. Sir first మీడియా nu లోపాల వేయండి సర్, వాళ్లు, ఎము, తెలువకున్న. అమాయకులు,,, parnalatho adukonuttunaru. Pls sir ఫస్ట్ మీడియా. వాళ్ళను,,, లోపల. వేయండి ,enukosari. ,,ఫెకు మాట్లాడరు,,,

  4. Sir meeru chepite kadu andaru polices cheppali , inka nayam encounter cheyaledu , vallaki valla talli tandrulaki intiki poyi sorry cheppali sir

  5. Prati ammyi vachi yevadimeda padite vadi meda case pedete valla life yem avvali elanti ammyieda case file chesi action yem tesukunnaro pressmeet petti cheppandi

  6. బాలురు లేదా బాలికలు చెడ్డవారు కావడానికి. సమాజమే బాధ్యత వాహించలి . మద్యం కాంట్రాక్టర్లు, మాదకద్రవ్యాల వ్యాపారులు, సినిమా నిర్మాతలు మరియు రాజకీయ నాయకులు, అధికారులు నిజమైన బాద్యులు కాదా?

  7. కొంత మంది అమ్మాయిలేమో ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, వైబర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమకు సాధ్యమైనన్ని పరిచయాలను పెంచుకొని, తమ సోయగాల వలను విసిరి, వలపు సొంపుల ఎరను వేసి అందినంత నొక్కేయడం ఒక రకమైతే, పెంచుకున్న ఆ పరిచయాల వారి నుండి ఆపదలో ఉన్నాననో, తీవ్ర ఆనారోగ్యం వలన ఆసుపత్రికి వెళ్లాలనో మాయమాటలు చెప్పి, ఒక వెయ్యి నుండి మొదలుకొని ఓ పాతిక వేల దాకా నొక్కేస్తూ మొఖం చాటేస్తున్నారు. సరైన ఉద్యోగం దొరకక కొంత మంది, జల్సాలకు అలవాటు పడి దొరికిన ఉద్యోగాన్ని చేయలేక కొంత మంది ఇలాంటి నీచపు నేరాలకు పాల్పడుతూ, డబ్బులు వసూలు చేయడమే వారికి నెలసరి వ్యాపకంగా ఉంటుంది. తల్లిదండ్రులకు, బంధువులకు, తోబుట్టువులకు, తెలిసిన వారికి ఏదో పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నామని సిగ్గులేకుండా అబద్దం చెబుతుంటారు..

  8. ముందుగా మన పోలీసువారిని అభినందించాలి. ఎంతో చక్కగా చూపిస్తూ వివరించారు. ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు మోసగత్తెలు. చదువు పేరుమీదనో, ఉద్యోగం పేరుమీదనో ఉదయం ఇంటి నుండి బయలుదేరే ముందే ముఖానికి ఒక బట్టను అడ్డుగా కట్టుకొని, తమను ఎవరూ సరిగ్గా గుర్తించకుండా రోడ్లమీద తిరుగుతుంటారు. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్సును మెయింటైన్ చేసే అమ్మాయిలైతే ఇంకా ఎక్కువగా ఇలా చేస్తారు. ఎవరినో ఒకరిని బుట్టలో వేసుకొని తమకు కావాల్సింది పొందుతారు. ఈ కాలంనాటి చాలా మంది అమ్మాయిలు నేరమయమైన మనస్థత్వం కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళను ఉపేక్షించకూడదు. ఎంతో మందిని మోసంచేస్తూ, ఎందరో జీవితాలను నాశనము చేస్తారు. చిల్లరకోసం పగను తీర్చుకోవాలనుకొనే ఈ చిల్లర అమ్మాయి వలన సంఘంలో పరువును కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఎవరు బాధ్యతను వహిస్తారు…

  9. Media pina kesu veyali
    Ela vellu mosam chesthu untaru Media valanu interview chesi case ne sencetional chese andhulo amayakula. Brathukulatho. Adukuntaru dharidhrapu Media

  10. ఆటో డ్రైవర్లు ను పోలీస్ లు చాలా కొట్టారు హింసించారు..ఆటో డ్రైవర్లు నష్ట పరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం.

  11. మీడియా వారి పై కేస్ పెట్టాలి…ఆటో డ్రైవర్లు కు నష్ట పరిహారం పోలీసులు ఇవ్వాలి….

  12. వందమంది దోషులు శిక్ష తప్పించుకున్న,ఒక్క నిర్ధోషికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదన్నదే భారత రాజ్యంగ స్ఫూర్తి.

  13. తండ్రిని నరకం చూపించిన ఓ కూతురు కథా.నా ప్రొఫైల్ ఫోటో క్లిక్ చేసి నా ఛానెల్ చుడండి నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

  14. Ah ammai paina , ametho ganjai tagina valapai case namodu cheyalani mariyu auto drivers ki valla kutumba sabhyula ki jarigina paruvu nastaniki nasta pariharam kinda okkokkariki 1koti leda 50 lakshala rupayalu chellinchalani demand chestunnam.. sir..

  15. Ammayi photo ivvandi news channels ki. Rape chesthe entha thappo edhi kuda anthe thappu. Siksha elaga ledhu news lo ammayi photo ayina veyandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *